|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 02:14 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హీరోయిన్ నిధి అగర్వాల్ జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ 'ది రాజా సాబ్'. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న నిధి ఆసక్తికర విషయాలు తెలిపారు. విదేశాలకు వెళ్ళినప్పుడు షూటింగ్ కు ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు సొంతంగా వండుకుని తింటానని ఆమె చెప్పారు. ప్రభాస్ ను 'ట్రూ డార్లింగ్' అని, ఆయన చాలా కైండ్, హంబుల్ వ్యక్తి అని నిధి ప్రశంసించారు.
Latest News