|
|
by Suryaa Desk | Fri, Nov 17, 2023, 03:38 PM
సోషల్ మీడియాలో వచ్చిన అతిపెద్ద రూమర్స్ పై అలియా స్పందించారు. నేను కొవ్వు తగ్గించుకొని సన్నగా మారడానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు. అవన్నీ వాళ్ల అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. అవి నన్ను బాధించవు’ అని సమాధానం చెప్పారు. ‘ఇది ఇంటర్నెట్ యుగం. ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయన్నారు.
Latest News