![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:29 AM
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామపంచాయతీల్లో ఏ ఒక్క గ్రామంలో 100 శాతం రుణమాఫీ జరిగినా తాను రాజీనామా చేసి వెళ్లిపోతా అని సవాల్ చేశారు. అసెంబ్లీ నుండి సస్పెండ్ మీరు సస్పెండ్ చేసేది ఎందుకు, నిరూపిస్తే నేనే రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.