|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 01:37 PM
ఈ సంక్రాంతికి పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. జనవరి 9న ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (డబ్బింగ్) విడుదల కానున్నాయి. జనవరి 12న చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ రానుంది. జనవరి 13న రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదల కానుంది. జనవరి 14న నవీన్ పోలీశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Latest News