|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 02:56 PM
'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడు నవదీప్ ఈ వివాదంపై స్పందిస్తూ, శివాజీని ఆపడానికి నేను ఎవరని అన్నారు. సీనియర్ నటుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపడం సరికాదని అన్నారు. పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, బాధ్యత నటులకే కాకుండా అందరికీ ఉంటుందని నవదీప్ అభిప్రాయపడ్డారు.
Latest News