|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 07:05 PM
మలయాళ స్టార్ హీరోయిన్ పార్వతీ తిరువోతూ 2026 కొత్త ఏడాదిని తన బైక్‌పై లాంగ్ రైడ్‌కు వెళ్లి వినూత్నంగా ప్రారంభించింది. గత ఏడాది కూడా ఆమె తన అడ్వెంచరస్ జర్నీలను సోషల్ మీడియాలో పంచుకుంది. 2024లో 'ఉల్లోజుక్కు' సినిమాతో ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో 'దూత' వెబ్ సిరీస్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె బైక్ రైడింగ్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Latest News