|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 07:15 PM
బాహుబలి తర్వాత తెలుగు సినిమాల మార్కెట్ బాలీవుడ్ లో పెరిగింది. ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' జనవరి 9న విడుదల కానుంది. హారర్ కామెడీ జోనర్ బాలీవుడ్ లో బాగా ప్రాచుర్యం పొందింది. దర్శకుడు మారుతి మాట్లాడుతూ 'ది రాజా సాబ్' ను రెగ్యులర్ హారర్ కామెడీగా కాకుండా ఫాంటసీగా తీశామని, బాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఫాంటసీ ప్రపంచాన్ని ఇష్టపడతారని, సంజయ్ దత్, ప్రభాస్ ల మధ్య సన్నివేశాలు, ఇతర నటీనటుల నటన సినిమాకు హైలైట్ అవుతాయని, అన్నీ కుదిరితే ఇది పాన్ ఇండియా హిట్ అవుతుందని తెలిపారు.
Latest News