|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 02:45 PM
గోదావరి జిల్లా వారాపురంలో కులం, రాజకీయాల నేపథ్యంలో సాగే యువకుడి కథతో 'వన వీర' సినిమా తెరకెక్కింది. రఘు అనే యువకుడు తన కులం, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. దర్శకుడు కం హీరో అవినాష్ తిరువీధుల, రామాయణ గాథను, పల్లెటూరి రాజకీయాలను మిళితం చేసి సినిమాను రూపొందించారు. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, క్యామియో సినిమా స్థాయిని పెంచాయి. విజువల్స్ ఆకట్టుకున్నాయి. వివేక్ సాగర్ సంగీతం, కెమెరా పనితనం బాగున్నాయి.
Latest News