ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా.. పవన్ ఫ్యాన్స్‌కి ఓజీ మేకర్స్ సూచన
 

by Suryaa Desk | Sun, Dec 29, 2024, 03:54 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తన అభిమానుల మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని శనివారం పవన్ కళ్యాణ్ పరమర్శించిన విషయం తెలిసిందే.అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. అతని అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అసహనానికి గురైన పవన్ కళ్యాన్.. అభిమానులను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా.. పక్కకి వెళ్లండి అంటూ అసహ్యించుకున్నాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై తాజాగా ఓజీ టీం స్పందిస్తూ.. అభిమానులు ఓజీ అని పవన్‌ని పిలవద్దంటూ రిక్వెస్ట్ చేసింది.ఓజీ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం అంటూ డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ రాసుకోచ్చింది.


 

Latest News
చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Wed, Jan 01, 2025, 03:18 PM
హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం Wed, Jan 01, 2025, 02:59 PM
ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ Wed, Jan 01, 2025, 02:57 PM
గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్ Wed, Jan 01, 2025, 02:36 PM
RAPO22 హీరోయిన్ లుక్ రిలీజ్ Wed, Jan 01, 2025, 12:19 PM
మహేష్ బాబు-రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్! Wed, Jan 01, 2025, 12:16 PM
'మార్కో' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Dec 31, 2024, 04:54 PM
'మిస్ యు 'డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Dec 31, 2024, 04:51 PM
'భైరవం' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Dec 31, 2024, 04:46 PM
ఎలైట్ $15 మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అయ్యిన 'పుష్ప 2' Tue, Dec 31, 2024, 04:40 PM
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ప్రభాస్ Tue, Dec 31, 2024, 04:38 PM
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి విడుదలయ్యే టిక్కెట్ల ధరల పెంపు Tue, Dec 31, 2024, 04:37 PM
ఐకానిక్ రోల్స్‌తో వెంకీ ... Tue, Dec 31, 2024, 04:25 PM
క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా ? Tue, Dec 31, 2024, 03:58 PM
‘గేమ్ ఛేంజర్’ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ Tue, Dec 31, 2024, 03:51 PM
ఈ ఏడాదికి బెస్ట్‌ సినిమా అదే: జాన్వీ కపూర్‌ Tue, Dec 31, 2024, 03:42 PM
కాశీ యాత్రలో అకీరా నందన్.. నెట్టింట వైరల్! Tue, Dec 31, 2024, 02:54 PM
'SSMB29' ని రాజమౌళి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూట్ చేయనున్నారా? Tue, Dec 31, 2024, 02:41 PM
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు Tue, Dec 31, 2024, 02:36 PM
'కన్నప్ప' లో నెమలిగా ప్రీతి ముఖుందన్‌ Tue, Dec 31, 2024, 02:31 PM
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'UI' Tue, Dec 31, 2024, 02:27 PM
'విదాముయార్చి' విడుదల అప్పుడేనా? Tue, Dec 31, 2024, 02:19 PM
తదుపరి చిత్రం షూటింగ్ ని ప్రారంభించిన అఖిల్ Tue, Dec 31, 2024, 02:13 PM
'మార్కో' OTT హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం Tue, Dec 31, 2024, 02:09 PM
నిర్మాతలు, దర్శకులు నా డేట్‌లను వినియోగించుకోవడంలో విఫలమయ్యారు - పవన్ కళ్యాణ్ Tue, Dec 31, 2024, 02:02 PM
బజ్: 'కుబేర' కోసం గాయకుడిగా మారిన ధనుష్ Tue, Dec 31, 2024, 01:57 PM
మెహరీన్ గ్లామర్ షో Tue, Dec 31, 2024, 01:56 PM
అభిమానుల భద్రత కోసం రాకింగ్ స్టార్ యష్ హృదయపూర్వక విజ్ఞప్తి Tue, Dec 31, 2024, 01:53 PM
తన తండ్రికి నివాళులర్పించిన మెగా స్టార్ Tue, Dec 31, 2024, 01:48 PM
డబ్బింగ్ పనులు ప్రారంభించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Tue, Dec 31, 2024, 01:44 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'విడుతలై పార్ట్ 2' Tue, Dec 31, 2024, 01:39 PM
ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా : కీర్తి సురేశ్‌ Tue, Dec 31, 2024, 01:01 PM
వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి: నటి శ్రీలీల Tue, Dec 31, 2024, 12:56 PM
రూ.1800 కోట్ల క్లబ్‌లోకి పుష్ప-2! Tue, Dec 31, 2024, 12:51 PM
వాయిదా పడిన 'హిట్లర్' రీ-రిలీజ్ Tue, Dec 31, 2024, 12:47 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదల ఆలస్యమైతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన రామ్ చరణ్ అభిమాని Tue, Dec 31, 2024, 12:42 PM
మరో రికార్డుని సృష్టించిన 'పుష్ప 2' హిందీ వెర్షన్ Tue, Dec 31, 2024, 12:35 PM
చిరుతో తన సినిమా గురించి వెల్లడించిన శ్రీకాంత్ ఓదెల Tue, Dec 31, 2024, 12:28 PM
అల్లు అర్జున్ తొక్కిసలాట కేసుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు Tue, Dec 31, 2024, 12:22 PM
50M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగల్ Tue, Dec 31, 2024, 12:15 PM
'తౌబా తౌబా' హుక్ స్టెప్‌ ని వేసిన ఆశా భోంస్లే Tue, Dec 31, 2024, 12:08 PM
మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతున్న నాగ చైతన్య? Tue, Dec 31, 2024, 12:02 PM
నైజాంలో 'మార్కో' ని విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Tue, Dec 31, 2024, 11:55 AM
'సాలార్'లో తను ఒక పాత్రను కోల్పోయానని వెల్లడించిన ప్రముఖ నటి Tue, Dec 31, 2024, 11:49 AM
'RAPO22' అప్డేట్ రివీల్ కి తేదీ ఖరారు Tue, Dec 31, 2024, 11:42 AM
షూటింగ్ పూర్తి చేసుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' Tue, Dec 31, 2024, 11:37 AM
'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్‌ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Dec 31, 2024, 11:31 AM
రీ-రిలీజ్ ట్రేడ్‌ని ఆశ్చర్యపరిచిన 'గుంటూరు కారం' Tue, Dec 31, 2024, 11:24 AM
అన్‌స్టాపబుల్‌ విత్ NBK షోలో 'డాకు మహారాజ్' బృందం Tue, Dec 31, 2024, 11:17 AM
మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యిన 'బేబీ జాన్' Tue, Dec 31, 2024, 11:11 AM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ ప్రివ్యూ చూసిన తర్వాత అభిమానులకు చిరు సందేశం Tue, Dec 31, 2024, 11:04 AM
రానా దగ్గుబాటితో తగాదాలు మరియు స్నేహం గురించి మాట్లాడిన దుల్కర్ సల్మాన్ Tue, Dec 31, 2024, 10:58 AM
తెలుగురాష్ట్రాలలో 'మార్కో' సెన్సేషన్ Tue, Dec 31, 2024, 10:52 AM
'పుష్ప 3' లో ఫహద్ ఫాసిల్ కనిపించనున్నాడా? Tue, Dec 31, 2024, 10:48 AM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ లాంచ్ తేదీని ప్రకటించిన దిల్ రాజు Tue, Dec 31, 2024, 10:42 AM
‘కన్నప్ప’ నుంచి హీరోయిన్‌ పోస్టర్ విడుదల Tue, Dec 31, 2024, 05:55 AM
‘డాకు మహారాజ్‌’ నుండి కీలక అప్ డేట్ Tue, Dec 31, 2024, 05:53 AM
బాలీవుడ్‌ లోకి మళ్ళీ వస్తుందంటారా ...? Tue, Dec 31, 2024, 05:53 AM
జనవరి 3న రానున్న ‘దిల్‌ రూబా’ టీజర్‌ Tue, Dec 31, 2024, 05:52 AM
‘సికందర్‌’ టీజర్‌ విడుదల Tue, Dec 31, 2024, 05:51 AM
జనవరి 1న రానున్న గేమ్‌ఛేంజర్‌ ట్రైలర్‌ Tue, Dec 31, 2024, 05:51 AM
మోదీకి ధన్యవాదాలు తెలిపిన నాగార్జున Tue, Dec 31, 2024, 05:50 AM
ఆ విషయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది Tue, Dec 31, 2024, 05:50 AM
విషయాన్నీ అనవసరంగా పెద్దది చేసారు Tue, Dec 31, 2024, 05:49 AM
‘సంక్రాంతికి వస్తున్నాం’ నుండి మరో పాట విడుదల Tue, Dec 31, 2024, 05:48 AM
ప్రభాస్‌ సరసన మాళవిక Tue, Dec 31, 2024, 05:48 AM
బిజీ బిజీగా నిధి Tue, Dec 31, 2024, 05:47 AM
అభిమానులకి య‌ష్‌ లేఖ Tue, Dec 31, 2024, 05:46 AM
'సంక్రాంతికి వస్తున్నాం' నుండి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్ Mon, Dec 30, 2024, 09:08 PM
'గేమ్ ఛేంజర్' కోసం డి.సి.ఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన దిల్ రాజు Mon, Dec 30, 2024, 09:05 PM
కూతురికి విచిత్రమైన పేరు పెట్టిన యాదమ్మ రాజు Mon, Dec 30, 2024, 08:10 PM
‘బాపు’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ Mon, Dec 30, 2024, 07:56 PM
తాండల్ : 40M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న బుజ్జి తల్లి సాంగ్ Mon, Dec 30, 2024, 07:42 PM
'బాపు' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటి Mon, Dec 30, 2024, 07:34 PM
'గేమ్ ఛేంజర్' పాటల పై మేకర్స్ ఎంత ఖర్చు చేసారంటే....! Mon, Dec 30, 2024, 07:28 PM
లెజెండరీ ఏఎన్ఆర్‌ను ప్రశంసించిన పిఎం నరేంద్ర మోడీ Mon, Dec 30, 2024, 05:51 PM
USA ఈవెంట్‌లో విడుదల కానున్న 'డాకు మహారాజ్' యొక్క మూడవ సింగిల్ Mon, Dec 30, 2024, 05:44 PM
తొక్కిసలాట కేసులో వాయిదా పడిన అల్లు అర్జున్ బెయిల్ విచారణ Mon, Dec 30, 2024, 05:40 PM
ఓపెన్ అయ్యిన 'మార్కో' తెలుగు వెర్షన్ బుకింగ్స్ Mon, Dec 30, 2024, 05:38 PM
'దిల్‌రూబా' టీజర్ విడుదలకి తేదీ లాక్ Mon, Dec 30, 2024, 05:28 PM
USAలో 15M మార్క్ కి చేరువలో 'పుష్ప 2' Mon, Dec 30, 2024, 05:23 PM
లండన్‌ వెకేషన్‌ లో ఎన్టీఆర్ Mon, Dec 30, 2024, 05:18 PM
డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ Mon, Dec 30, 2024, 05:09 PM
మ్యాడ్ స్క్వేర్ : 2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న స్వాతి రెడ్డి సాంగ్ Mon, Dec 30, 2024, 05:05 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'డ్రాగన్' Mon, Dec 30, 2024, 05:00 PM
ఫుల్ స్వింగ్ ప్రమోషన్స్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' టీమ్ Mon, Dec 30, 2024, 04:55 PM
గేమ్ ఛేంజర్‌ : విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ Mon, Dec 30, 2024, 04:49 PM
2025లో OTT స్పేస్‌లోకి ప్రవేశించనున్న ఫ్లిప్‌కార్ట్ Mon, Dec 30, 2024, 04:41 PM
న్యూస్ షేర్ చేసే ముందు పరిశీలించండి: హీరో నిఖిల్ Mon, Dec 30, 2024, 04:37 PM
సూర్య 'వనంగాన్‌' ను ఎందుకు విడిచిపెట్టారో వెల్లడించిన బాలా Mon, Dec 30, 2024, 04:37 PM
‘కన్నప్ప’ హీరోయిన్‌ లుక్‌ రిలీజ్‌ Mon, Dec 30, 2024, 04:34 PM
తండ్రి వ‌ర్ధంతికి చిరంజీవి నివాళి Mon, Dec 30, 2024, 04:34 PM
అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారం.. విజయ్ సంచలన లేఖ Mon, Dec 30, 2024, 04:32 PM
సొంత కథతో స్టార్ ఫిల్మ్ మేకర్ సంచలనం సృష్టించగలరా? Mon, Dec 30, 2024, 04:32 PM
'గేమ్ ఛేంజర్' ఫైనల్ కట్ గురించి వెల్లడించిన థమన్ Mon, Dec 30, 2024, 04:27 PM
డైనమిక్ టిక్కెట్ ధరను అనుసరించాలని పరిశ్రమకు సూచించిన పవన్ కళ్యాణ్ Mon, Dec 30, 2024, 04:22 PM
'పుష్ప 2' తో అల్లు అర్జున్ సాధించిన ఘనత అపూర్వమైనది - సురేష్ బాబు Mon, Dec 30, 2024, 04:17 PM
జాతీయ అవార్డుల గురించి ప్రశ్నించిన అమీర్ ఖాన్ Mon, Dec 30, 2024, 04:13 PM
OG: అభిమానులను బాధ్యతాయుతంగా ఉండాలని కోరిన ప్రొడక్షన్ హౌస్ Mon, Dec 30, 2024, 04:09 PM
'మార్కో' పై RGV ట్వీట్ Mon, Dec 30, 2024, 04:03 PM
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాపై నాగ వంశీ రసవత్తరమైన అప్‌డేట్‌ Mon, Dec 30, 2024, 03:56 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' Mon, Dec 30, 2024, 03:51 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సెకండ్ సింగల్ కి భారీ రెస్పాన్స్ Mon, Dec 30, 2024, 03:43 PM
'లైలా' నుండి సోను మోడల్ వీడియో సాంగ్ రిలీజ్ Mon, Dec 30, 2024, 03:32 PM
OTTలో 'దేవర' సెన్సేషన్ Mon, Dec 30, 2024, 03:26 PM
'మార్కో' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, Dec 30, 2024, 03:22 PM
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా జానర్ రివీల్ Mon, Dec 30, 2024, 03:18 PM
శిల్పా శెట్టి సంచలన వ్యాఖ్యలు Mon, Dec 30, 2024, 03:15 PM
'గేమ్ ఛేంజర్' గురించిన లేటెస్ట్ బజ్ Mon, Dec 30, 2024, 03:08 PM
'కల్కి 2' గురించి అడిగినప్పుడు దీపికా ఏమన్నారంటే...! Mon, Dec 30, 2024, 03:03 PM
'డాకు మహారాజ్‌' లో తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు Mon, Dec 30, 2024, 02:57 PM
'మ్యాడ్ స్క్వేర్' నుండి స్వాతి రెడ్డి సాంగ్ రిలీజ్ Mon, Dec 30, 2024, 02:52 PM
సూర్య, వెట్రిమారన్‌ల 'వాడివాసల్‌' పై సస్పెన్స్‌ని ఎత్తివేసిన నిర్మాత Mon, Dec 30, 2024, 02:47 PM
ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన నాగచైతన్య దంపతులు Mon, Dec 30, 2024, 02:47 PM
తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యిన SSR Mon, Dec 30, 2024, 02:42 PM
మోస్ట్ ఎవైటెడ్ ఫ్రాంచైజీలో కేజిఎఫ్ బ్యూటీ Mon, Dec 30, 2024, 02:34 PM
ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. Mon, Dec 30, 2024, 02:11 PM
చిరంజీవి లుక్‌పై శ్రీకాంత్‌ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు Mon, Dec 30, 2024, 01:59 PM
కీర్తి సురేష్ లేటెస్ట్ స్టిల్స్ Mon, Dec 30, 2024, 11:52 AM
జీవితంలో ఎప్పుడూ సంతోషం కోసం వెతకలేదు: నటి తమన్నా Mon, Dec 30, 2024, 10:56 AM
‘సోను మోడల్’ సాంగ్ వచ్చేసింది Sun, Dec 29, 2024, 04:01 PM
ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా.. పవన్ ఫ్యాన్స్‌కి ఓజీ మేకర్స్ సూచన Sun, Dec 29, 2024, 03:54 PM
రష్మిక కామెంట్స్ వైరల్ ! Sun, Dec 29, 2024, 03:50 PM
బిగ్ ఆఫర్ పట్టేసిన "కేజీఎఫ్" బ్యూటీ? Sun, Dec 29, 2024, 03:45 PM
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ఎప్పుడంటే... Sun, Dec 29, 2024, 03:41 PM
అల్లు అర్జున్ పక్కన పింక్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఆ యువతి ఎవరో తెలుసా ? Sun, Dec 29, 2024, 03:29 PM
యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్‌ Sun, Dec 29, 2024, 01:58 PM
256 అడుగుల రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌.. ఎక్కడంటే Sun, Dec 29, 2024, 12:14 PM
సూర్య ఫ్యాన్స్ కి ఖుషీ ఖబర్‌ ! Sun, Dec 29, 2024, 11:38 AM
ప్రభాస్‌ వ్యక్తిత్వం పై కిచ్చా సుదీప్ కీలక వ్యాఖ్యలు Sun, Dec 29, 2024, 11:29 AM
అల్లు అర్జున్ క్షేమం కోసం చిరంజీవి భార్య సురేఖ షాకింగ్ నిర్ణయం Sat, Dec 28, 2024, 09:43 PM
'దిల్రూబా' ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ కి తేదీ లాక్ Sat, Dec 28, 2024, 09:39 PM
తమిళనాడులో 'ముఫాసా ది లయన్ కింగ్' జోరు Sat, Dec 28, 2024, 09:30 PM
అవ్నీత్ కౌర్ గ్లామర్ ట్రీట్‌ Sat, Dec 28, 2024, 08:12 PM
బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన దుల్కర్ సల్మాన్ Sat, Dec 28, 2024, 06:07 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'జీబ్రా' Sat, Dec 28, 2024, 06:01 PM
సినిమాల ఎంపిక విషయంలో వెంకటేష్ నైపుణ్యాన్ని బయటపెట్టిన సురేష్ బాబు Sat, Dec 28, 2024, 05:56 PM
సీఎం, డీసీఎం పదవులను ఆఫర్ చేసిన సోనూ సూద్ Sat, Dec 28, 2024, 05:47 PM
'విదాముయార్చి' నుండి మొదటి సింగిల్ రిలీజ్ Sat, Dec 28, 2024, 05:39 PM
'RRR 2' కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోస్ Sat, Dec 28, 2024, 05:33 PM
అన్‌స్టాపబుల్‌ విత్ NBK: ఆహాలో ప్రసారం అవుతున్న విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎపిసోడ్ Sat, Dec 28, 2024, 05:24 PM
కొత్త సంవత్సరంలో మరోసారి తెరపైకి రానున్న హిట్లర్ - సై Sat, Dec 28, 2024, 05:19 PM
'చిరు-ఓదెల' సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్న నిర్మాత Sat, Dec 28, 2024, 05:15 PM
భారతదేశంలో 100 కోట్లకు చేరువలో ముఫాసా - ది లయన్ కింగ్ Sat, Dec 28, 2024, 05:09 PM
బాలకృష్ణ పై బాబీ కీలక వ్యాఖ్యలు Sat, Dec 28, 2024, 05:04 PM
'SSMB29' లో జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి Sat, Dec 28, 2024, 04:58 PM
'RRR' లో జూనియర్ ఎన్టీఆర్‌పై అసూయపడే సన్నివేశాన్ని వెల్లడించిన రామ్ చరణ్ Sat, Dec 28, 2024, 04:47 PM
అల్లు అర్జున్‌ని ప్రశంసించిన అమితాబ్ Sat, Dec 28, 2024, 04:41 PM
అరుదైన రికార్డును క్రియేట్ చేసిన 'పుష్ప 2' Sat, Dec 28, 2024, 04:36 PM
మోక్షజ్ఞ తదుపరి చిత్రం గురించి కీలక అప్‌డేట్ ని వెల్లడించిన నాగ వంశీ Sat, Dec 28, 2024, 04:30 PM
సీఎం - టాలీవుడ్ సెలబ్రిటీల భేటీపై నటి ప్రశ్న Sat, Dec 28, 2024, 04:26 PM
వివాహం మరియు రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యిన శృతిహాసన్‌ Sat, Dec 28, 2024, 04:21 PM
సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా ? Sat, Dec 28, 2024, 04:19 PM
'హరి హర వీర మల్లు' క్లైమాక్స్ సీక్వెన్స్ పై లేటెస్ట్ బజ్ Sat, Dec 28, 2024, 04:13 PM
2CR+ రియల్ టైమ్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రెట్రో' టైటిల్ టీజర్ Sat, Dec 28, 2024, 04:07 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన హారర్-కామెడీ చిత్రం 'భూల్ భూలయ్యా 3' Sat, Dec 28, 2024, 03:58 PM
‘సల్మాన్‌, మీరు డేట్‌ చేశారా?’: ప్రీతి జింటాను ప్రశ్నించిన నెటిజన్‌ Sat, Dec 28, 2024, 03:55 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Sat, Dec 28, 2024, 03:53 PM
బుక్ మై షోలో 'UI' జోరు Sat, Dec 28, 2024, 03:49 PM
50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన గోదారి గట్టు సాంగ్ Sat, Dec 28, 2024, 03:47 PM
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న 'RRR-బిహైండ్ అండ్ బియాండ్' Sat, Dec 28, 2024, 03:45 PM
'మ్యాడ్ స్క్వేర్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Sat, Dec 28, 2024, 03:40 PM
ప్రైమ్ వీడియోలో ఉచితంగా ప్రసారం అవుతున్న 'సింఘమ్ ఎగైన్' Sat, Dec 28, 2024, 03:36 PM
'లగ్గం' OST అవుట్ Sat, Dec 28, 2024, 03:31 PM
'మార్కో' కు సీక్వెల్ ను ధృవీకరించిన ఉన్ని ముకుందన్ Sat, Dec 28, 2024, 03:27 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'ప్రతినిధి 2' Sat, Dec 28, 2024, 03:21 PM
రీ-రిలీజ్ కి సిద్ధమైన చిరంజీవి సూపర్ హిట్ చిత్రం Sat, Dec 28, 2024, 03:14 PM
'పుష్ప 2' 21 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ Sat, Dec 28, 2024, 03:09 PM
స్టార్‌ మాలో సండే స్పెషల్ మూవీస్ Sat, Dec 28, 2024, 03:02 PM
తొక్కిసలాట కేసు: తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేయనున్న భాస్కర్ Sat, Dec 28, 2024, 02:59 PM
'సంక్రాంతికి వస్తున్నాం' కోసం గాయకుడిగా మారిన వెంకటేష్ Sat, Dec 28, 2024, 02:53 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, Dec 28, 2024, 02:47 PM
జీ తెలుగులో సండే స్పెషల్ మూవీస్ Sat, Dec 28, 2024, 02:44 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'ఆయ్' Sat, Dec 28, 2024, 02:39 PM
జైలర్ -2 నుంచి క్రేజీ అప్‌డేట్‌ Sat, Dec 28, 2024, 02:29 PM
ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్ Sat, Dec 28, 2024, 02:08 PM
దీపికా పడుకోణె తొలి పారితోషికం ఎంతంటే? Sat, Dec 28, 2024, 02:04 PM
నా భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ భర్త : జెనీలియా Sat, Dec 28, 2024, 12:58 PM
వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్ Sat, Dec 28, 2024, 10:44 AM
బెనిఫిట్ షోలు మరియు టిక్కెట్ల పెంపు పుకార్లపై స్పందించిన దిల్ రాజు Fri, Dec 27, 2024, 09:41 PM
కర్ణాటకలో 'మ్యాక్స్‌' కు అద్భుతమైన ఓపెనింగ్ Fri, Dec 27, 2024, 09:35 PM
నేషనల్ లెవెల్లో రీ-రీలీజ్ కు సిద్ధమైన 'సత్య' Fri, Dec 27, 2024, 09:31 PM
ఓపెన్ అయ్యిన 'డాకు మహారాజ్' USA బుకింగ్స్ Fri, Dec 27, 2024, 09:26 PM
విడుదల తేదీని లాక్ చేసిన హారర్ థ్రిల్లర్ 'శబ్దం' Fri, Dec 27, 2024, 09:23 PM
పూరి జగన్ తో మెగాస్టార్ తదుపరి చిత్రం Fri, Dec 27, 2024, 09:16 PM
క్రేజీ షోలో 'గేమ్ ఛేంజర్‌' ని ప్రమోట్ చేయనున్న రామ్ చరణ్ Fri, Dec 27, 2024, 06:13 PM
జపాన్‌లో విడుదల కానున్న 'దేవర పార్ట్ 1' Fri, Dec 27, 2024, 06:08 PM
టాలీవుడ్ యువ నటుడితో జతకట్టిన మీనాక్షి చౌదరి Fri, Dec 27, 2024, 06:03 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ పెద్దల జాబితా Fri, Dec 27, 2024, 05:58 PM
USA లో సెన్సేషన్ సృష్టిస్తున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ సేల్స్ Fri, Dec 27, 2024, 05:51 PM
'డకాయిట్' మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్ Fri, Dec 27, 2024, 05:46 PM
సెకన్లలో అమ్ముడయిన 'గుంటూరు కారం' స్పెషల్ షో టిక్కెట్లు Fri, Dec 27, 2024, 05:40 PM
నితిన్ తో రొమాన్స్ చేయనున్న సాయి పల్లవి Fri, Dec 27, 2024, 05:36 PM
బాబీ డియోల్ జీవితంలో ఎదుర్కొన్న భావోద్వేగ పోరాటాలను వెల్లడించిన దర్శకుడు బాబీ Fri, Dec 27, 2024, 05:20 PM
'ఓ భామా అయ్యో రామా' గ్లింప్సె అవుట్ Fri, Dec 27, 2024, 05:13 PM
శ్రీ తేజ్ హెల్త్ అప్‌డేట్‌ను వెల్లడించిన అల్లు అరవింద్ మరియు దిల్ రాజు Fri, Dec 27, 2024, 05:08 PM
బచ్చల మల్లి నుండి 'బచ్చలాంటి కుర్రోడిని' లిరికల్ వీడియో సాంగ్ అవుట్ Fri, Dec 27, 2024, 05:03 PM
సంక్రాంతికి వస్తున్నాం : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న మీను సాంగ్ Fri, Dec 27, 2024, 04:59 PM
'దృశ్యం 3' ని ధృవీకరించిన మోహన్‌లాల్ Fri, Dec 27, 2024, 04:55 PM
ప్రారంభమైన 'బోర్డర్ 2' షూటింగ్ Fri, Dec 27, 2024, 04:50 PM