by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:32 PM
అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై TVK పార్టీ చీఫ్, హీరో విజయ్ స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు, శాంతిభద్రతల వైఫల్యం చూస్తూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై DMKకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సురక్షితమైన తమిళనాడును సృష్టించడమే దీనికి పరిష్కారమన్నారు. DMK వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని వివరించారు.
Latest News