![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 01:01 PM
రీసెంట్‌గా అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ కలయికలో అనౌన్స్ చేసిన సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె ఈ మూవీని రెజెక్ట్ చేసిందట. తన రోల్‌కి వెయిటేజీ లేదని ప్రియాంక చోప్రా భావిస్తోందట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ని అట్లీ సామ్ కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. 500 కోట్ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో తెలుగు ఆడియెన్స్‌ని అలరించేందుకు సమంత ఈ మూవీకి ఓకే చెప్పిందని సమాచారం.కానీ ఆ మధ్య సౌత్ లో తమిళ్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా టాక్ వచ్చింది కానీ అది కూడా నిజం లేదు. కాగా ఇపుడు కొన్ని ఊహించని రూమర్స్ సమంత విషయంలో వినిపిస్తున్నాయి. దీనితో తెలుగులో సమంత తన కంబ్యాక్ ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిన పాత్రని ఇపుడు అట్లీ సామ్ కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్లోనే అనౌన్స్ చేశారు. పైగా హీరోతో పాటుగా హీరోయిన్ కూడా స్టంట్స్ తప్పనిసరి. అందుకే మొదట ప్రియాంక సరిపోతుందని అనుకున్నారు కానీ ఇపుడు ఆమెని సమంత రీప్లేస్ చేస్తుందని తెలుస్తుంది.
Latest News