సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:16 PM
నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేసిన తాజా చిత్రం ‘హిట్-3’. హిట్ సినిమాకు సీక్వెన్స్‌గా శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీ టికెట్లను రూ.50 నుంచి రూ.75 వరకు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Latest News