సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 11:18 AM
బాలీవుడ్ నటుడు సల్మాన్ కారును బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు. ముంబై-వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఓ ఆగంతకుడి కాల్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తని ఇంట్లోకి బొరబడి చంపేస్తామని, సల్మాన్‌ఖాన్ కారులో బాంబు పెట్టి పేల్చివేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వర్లి పోలీస్ స్టేషన్‌లో సందేశం పంపిన గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత కొన్ని ఏళ్లుగా సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
Latest News