సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:36 PM
తిరుమల శ్రీవారిని హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నాని, శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా నాని హిట్-3 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
Latest News