సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:35 PM
సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో నేడు మహేశ్ బాబుకు ఈడీ విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. బషీర్‌బాగ్‌లో ఈడీ ఆఫీసులో విచారణ జరగనుంది. సాయిసూర్య డెవలపర్స్ నుంచి మహేశ్‌కు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో మహేశ్ బాబు ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
Latest News