సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 10:46 AM
పద్మ అవార్డుల ప్రధానోత్సవం సోమవారం సా. 5 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా జరగనుంది. పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేయనున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలకృష్ణ కుటుంబంతో పాటు, మంత్రి నారా లోకేశ్ దంపతులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
Latest News