సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 11:31 AM
తన ప్రేమ కథలు ఇతరులకు చిన్న విషయాల్లా అనిపించొచ్చని, కానీ తనకు అవి ఎంతో విలువైనవని నటి శ్రుతిహాసన్ తెలిపారు. తనతో క్లోజ్‌గా ఉన్నవారిని చూసి "ఎంత మంది బాయ్‌ఫ్రెండ్స్?" అని ప్రశ్నించేవారని అన్నారు. ‘కోరుకున్న ప్రేమను పొందలేకపోయినందుకు తనకు బాధగా ఉంటుందని, నేనూ మనిషినే కాబట్టి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి’ అని చెప్పారు. గతంలో ఉన్న బాయ్‌ఫ్రెండ్స్‌పై తాను ఎప్పటికీ విమర్శలు చేయబోనని స్పష్టం చేశారు.
Latest News