సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 01:47 PM
కొన్నేళ్ల క్రితం ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం వెళ్తే బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ తనతో అభ్యంతరకరంగా మాట్లాడారని హిందీ సీరియల్ నటి నవీనా బోలే ఆరోపించారు. మహిళలను గౌరవించడం సాజిద్‌కు తెలియదని అన్నారు. ఓ ప్రాజెక్ట్ చర్చల కోసం ఆఫీస్‌కు వెళ్తే దుస్తులు తొలగించి కూర్చోమంటూ అసభ్యంగా మాట్లాడాడని అన్నారు. ఆయన ఏం అంటున్నాడో ఒక్క నిమిషం తనకు అర్థం కాలేదని, ఆరోజు తనతోపాటు వేరే స్నేహితులు కూడా వచ్చారని స్పష్టం చేశారు.
Latest News