|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 02:43 PM
సోషల్ మీడియాలో సెన్సేషన్ సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని లుక్స్ వదిలి కుర్రాళ్లను మరోసారి క్లీన్ బౌల్డ్ చేసింది.ఎప్పటికప్పుడు ఆన్ లైన్ మాధ్యమాలపై తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది సుప్రిత. రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ యూత్ పల్స్ పట్టేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.తాజాగా ఉప్పొంగే ఎద అందాలతో మత్తెక్కించింది ఈ బ్యూటీ. తన లేలేత ప్రాయాలను కెమెరా ముందు పెట్టేసి కుర్రకారులో హీటు పెంచింది. దీంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసి అయ్య బాబోయ్! ఏమి అందం గురూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.