సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 02:29 PM
హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారిగా ఆతిథ్యమివ్వడంతో నగరానికి గ్లోబల్ లుక్ వస్తోంది. భాగ్యనగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈవెంట్స్ రంగం సంబరంలో తేలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.
Latest News