|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 02:08 PM
బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వానీ తన క్లీవేజ్ అందాలతో విందు చేస్తూ.. సోషల్ మీడియాలో రెచ్చిపోతూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా హన్సిక మోత్వానీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోస్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్ లో తన హాట్ అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. 33 సంవత్సరాల వయసులో కూడా పదహారేళ్ల పడుచు పిల్ల వయ్యారాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది హన్సిక.మొత్తానికి ఫొటోల్లో గోల్డ్ కలర్ హాట్ డ్రెస్ లో హన్సిక మోత్వానీ ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. దీంతో నెటిజన్లు హన్సిక మోత్వానీ అందం పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హన్సికలో ఆ లేత సొగసుల గుమగుమలు ఏమాత్రం తగ్గలేదు అని, ఫిట్ నెస్ కూడా గట్టిగా మెయింటెన్ చేస్తోందని.. హన్సిక క్లీవేజే కాదు, ఆమె పిజిక్ కూడా పర్ఫెక్ట్ గా ఉందని పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తమ్మీద తన క్లీవేజ్ అందాలతో హన్సిక మోత్వానీ మెస్మరైజ్ చేసింది.
Latest News