|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:10 PM
పేమస్ యూ ట్యూబర్, నటి కుషిత కల్లపు లేలేత పరువాలతో ఉరుకులు పెట్టిస్తోంది తెలుగు చిత్రసీమలో నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందింది ఈ యంగ్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోల ద్వారా ప్రజల్లో బాగా పాపులర్ అయింది.ఆ తర్వాత తెలుగు రంగంలోకి అడుగుపెట్టి, చిన్న పాత్రల నుంచి కథానాయికగా ఎదిగింది.కుషిత కల్లపు "నీతోనే నేను", "మనోహరం", "బాబు నెంబర్ వన్ బుల్‌షిట్ గాయ్" వంటి ల్లో నటించింది. "బాబు" లో ఆమె బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్‌తో కలిసి కథానాయికగా నటించింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" పై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది, ఆ లో తాను నటించానని కానీ ఎడిటింగ్ లో తన సీన్స్ ను తీసేశారని తెలిపింది ఈ అమ్మడు.తెలుగమ్మాయి కుషిత ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె టిక్‌టాక్ వీడియోలు ఒకప్పుడు ట్రెండింగ్‌లో ఉండేవి, దీని ద్వారా ఆమె యువతలో బాగా పాపులర్ అయింది.ఇక ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. అలాగే క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి.
Latest News