ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Dec 22, 2024, 09:58 PM
నారాయణపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు రమేష్ బాబు యాదవ్ తెలిపారు.
అధ్యక్షుడిగా బాలప్ప యాదవ్, ఉపాధ్యక్షుడు శశికాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నగేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చెన్నప్ప యాదవ్, కోశాధికారి గోపాల్ యాదవ్, కార్యదర్శులుగా అంజి, నరసింహ, హన్మంతు, రాము లను ఎన్నుకున్నామని చెప్పారు.