![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 06:02 PM
BJPని ఎదుర్కోలేక పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దక్షణాదిలో BJP ఎదుగుదల తట్టుకోలేక విద్వేషాలు రెచ్చగొడుతున్నారని లక్ష్మణ్ తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని DMK విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఇంటి పోరు, బయటపోరు తట్టుకోలేక బీజేపీపై నిందలు వేస్తున్నారని, రాజ్యాంగ ప్రక్రియను రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.