ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:14 PM
దేవరకద్రలోని శ్రీ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కళాశాలలో షీ టీమ్స్ పై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎస్ఐ నాగన్నహాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, బాలికలతో ఎవరైన ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడితే వెంటనే డయల్ 100, మహిళా హెల్ప్ లైన్ నం. 8712659365 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.