ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 07:27 PM
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు నకిలీ ట్రాఫిక్ ఈ-చలాన్ లింక్‌లను పంపి అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మంగళవారం, ఒక వ్యక్తి నకిలీ లింక్‌పై క్లిక్ చేసి రూ.6 లక్షలు కోల్పోయినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ-చలాన్ వెబ్సైట్ పోలీస్ అధికారిక పోర్టల్‌లాగే ఉండటంతో మోసపోయినట్లు తెలిపారు. ఇలాంటి నకిలీ ఈ-చలాన్ SMSల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చే లింక్‌ల ద్వారా ఫైన్లు చెల్లించవద్దని ఆయన కోరారు.