బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:00 PM
మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు గడ్డ నుంచే తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా పేదల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను రాజీనామా చేస్తే కేసీఆర్‌తో సహా ఎమ్మెల్యేలందరూ మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆయన తెలిపారు.