|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 10:21 AM
2026 పొంగల్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నయనతార నుంచి యంగ్ బ్యూటీ శ్రీలీల వరకు పలువురు నటీమణులు సంక్రాంతికి వస్తున్నారు. అయితే, హీరోయిన్ మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. గత రెండు పొంగల్స్‌లో ఆమె నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. గత ఏడాది 'గుంటూరు కారం'తో పాటు ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. వచ్చే ఏడాది 'అనగనగా ఒక రాజు'తో హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉంది.
Latest News