|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 11:10 AM
'మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తనకు చాలా ప్రత్యేకమని దర్శకుడు అనిల్ రావిపుడి అన్నారు. మంగళవారం మెగా విక్టరీ మాస్ సాంగ్ లాంచ్‌లో మాట్లాడారు. 'నా చిన్నప్పటి నుంచి చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణల సినిమాలు చూసి పెరిగాను. 2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మిమ్మల్ని పలకరించా. మీరంతా ఆ సినిమాపై చూపిన ప్రేమను మర్చిపోలేను. నా కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా అది. దానిలానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని అనిల్ పేర్కొన్నారు.
Latest News