అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:11 PM
న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు నటి విక్టోరియా జోన్స్ 34 ఏళ్ల వయసులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో శవమై తేలింది. జనవరి 1వ తేదీ తెల్లవారుజామున ఆమె చలనం లేకుండా పడిపోయి కనిపించడంతో హోటల్ సిబ్బంది మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న మెడికల్ టీం ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Latest News