అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:05 PM
పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ప్రముఖ నటి రోహిణి అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సమాజంలో స్త్రీలకు సమానత్వం లేదని, చిన్నప్పటి నుంచే అమ్మాయిలకు కొన్ని పనులు మాత్రమే నేర్పిస్తున్నారని, కొడుకులకు మాత్రం కొన్ని పనులు ఆడవాళ్ళే చేస్తారని చెప్పడం సరికాదన్నారు. ఇంట్లో అహోరాత్రులు శ్రమించే ఆడవాళ్ళ గురించి పట్టించుకోవాలని, అన్నం ఎవరు వండినా ఉడుకుతుందని, అబ్బాయిలకు కూడా ఇంటి పనులు నేర్పించాలని ఆమె సూచించారు.
Latest News