|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 10:21 AM
2025 సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న వేళ, గూగుల్ విడుదల చేసిన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2025’ గణాంకాల ప్రకారం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాలీవుడ్ హీరోగా అగ్రస్థానంలో నిలిచారు. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా సాధించిన సంచలన విజయం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు, సోషల్ మీడియాలో ‘పుష్పరాజ్’ క్యారెక్టర్ వైరల్ కావడం ఆయన క్రేజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు.
Latest News