|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 12:24 PM
నటుడు సాయికుమార్ తన కుమారుడు ఆది సాయికుమార్ నటించిన 'శంబాల' సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. గురువారం విడుదలైన ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లి చూసినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఆది తొలి సినిమా 'ప్రేమ కావాలి' విజయం తర్వాత ఇప్పుడు 'శంబాల'తో మరో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
Latest News