|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:07 AM
నటుడు శోభన్ బాబు తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని భూమి, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టడం వల్లనే వందల కోట్ల ఆస్తులు సృష్టించగలిగారని కథనాలు వస్తున్నాయి. ఆయన తన వారసులను ఉన్నత చదువులు చదివించి విదేశాలలో స్థిరపడేలా చేశారు. పిసినారి అనే అపవాదును ఆయన ఒక పాత ఇంటర్వ్యూలో ఖండించారు. దానధర్మాల విషయంలో అన్నగారు ఎన్టీఆర్ సలహాను పాటించినట్లు, గుప్తదానాలు చేసినా బయటకు చెప్పుకోలేదని, అందుకే పిసినారి అనుకుంటారని తెలిపారు.
Latest News