|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 12:58 PM
రాజమౌళి సృష్టించిన 'బాహుబలి' రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేశారు. ఈ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు, థియేటర్లలో చూడలేని వారి కోసం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో ఈ సినిమాను ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చు.
Latest News