|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 02:50 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, సరదా డాన్స్‌తో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి షేర్ చేసిన అయాన్ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. క్రిస్మస్ ట్రీ దగ్గర నిలబడి, క్రిస్మస్ సాంగ్‌కు రీల్ చేసిన అయాన్ సహజమైన ఆనందం, నిరాడంబరమైన నటన అభిమానులను ఫిదా చేసింది. "మోడల్ అయాన్ మళ్లీ వచ్చేశాడు" అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Latest News