|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:15 PM
సినిమా విజయానికి ప్రమోషన్ల హోరు కాదని, కంటెంట్ మాత్రమే థియేటర్లలో టికెట్లు తెప్పిస్తుందని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి 'దండోరా' ఈవెంట్‌లో స్పష్టం చేశారు. కొత్త దర్శకులు, చిన్న సినిమా నిర్మాతలు ప్రమోషన్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ప్రేక్షకులు స్మార్ట్ అని, కంటెంట్ నచ్చితేనే సినిమా చూస్తారని ఆయన అన్నారు. గత సెప్టెంబర్ నుంచి టాలీవుడ్‌లో చిన్న సినిమాలు కూడా అద్భుత విజయాలు సాధిస్తున్నాయని, తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ను ఆదరిస్తారని తెలిపారు.
Latest News