అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 12:06 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంక్రాంతికి 'రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత 'కల్కి-2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సినీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన షూటింగ్‌కు కేటాయిస్తారని పేర్కొన్నాయి. గత ఏడాది జూన్‌లో విడుదలైన 'కల్కి' చిత్రం రూ.1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మరోవైపు ప్రభాస్ 'స్పిరిట్', 'ఫౌజీ' చిత్రాల్లోనూ నటిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా 'స్పిరిట్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Latest News