|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 03:57 PM
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన 66 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండటం తెలిసిందే. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించారు. ఆయన ఎప్పుడూ కడుపు మాడ్చుకొని డైటింగ్ చేయలేదని, సమస్యలను సానుకూలంగా ఎదుర్కొంటానని, సమయానికి తింటానని, రోజూ వ్యాయామం చేస్తానని తెలిపారు. 45 ఏళ్లుగా రోజూ జిమ్ చేస్తున్నానని, 2025లో కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉన్నానని చెప్పారు.
Latest News