|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:25 AM
కొవిడ్ మహమ్మారి తర్వాత తన కెరీర్ లో మార్పు వచ్చిందని నటుడు ఆది సాయికుమార్ తెలిపారు. తాను నటించిన 'శంబాల' చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. గతంలో తాను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని, అయితే కొవిడ్ తర్వాత ప్రేక్షకుల అలవాట్లు మారాయని, ఇప్పుడు సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయని, అసలు ఆడటం లేదని ఆయన పేర్కొన్నారు.
Latest News