|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:27 AM
మలయాళ స్టార్ మోహన్ లాల్, నయన్ సారిక జంటగా సమర్జీత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ డ్రామా 'వృషభ'. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో దర్శకుడు సమర్జీత్ లంకేష్, నటి నయన్ సారిక సినిమా విశేషాలు తెలిపారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, 'ఇది డబ్బింగ్ సినిమా కాదు, అన్ని భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారని తెలిపారు.
Latest News