|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 06:48 PM
బాలీవుడ్ నటి అనన్య పాండే ఇటీవల తన మాటల్లో పరిణితిని ప్రదర్శిస్తున్నారు. 'నెపోటిజం' గురించి మాట్లాడి విసిగిపోయానని, జీవితంలో మార్పు రావాలంటే ఉన్నచోటే ఉంటే సరిపోదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. మనం మారితే, చుట్టూ ఉన్న విషయాలు కూడా మారతాయని ఆమె అభిప్రాయపడుతున్నారు. విమర్శలను సానుకూలంగా తీసుకుని, స్వీయ విశ్లేషణ చేసుకుంటే ప్రతి రోజూ పండగే అవుతుందని అనన్య భావిస్తున్నారు.
Latest News