|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 11:44 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్‌లో మహేష్ సతీమణి నమ్రతా, సోదరీమణులు మంజుల, పద్మావతి, మంజుల భర్త సంజయ్, మేనల్లుళ్లు అశోక్ గల్లా, భారతి ఘట్టమనేని పాల్గొన్నారు. అయితే, పిల్లలు గౌతమ్, సితార వ్యక్తిగత పనుల కారణంగా ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు సమాచారం.
Latest News