|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 03:50 PM
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో కొంతకాలంగా అవకాశాలు తగ్గినప్పటికీ, ఆమె తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా పూజా హెగ్డే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నెలకుడితి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాతో ఆమె మళ్ళీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. గతంలో సౌత్ ఇండియాలో స్టార్‌గా వెలుగొందిన పూజా.. ఈ సినిమాలపైనే పూర్తి దృష్టి సారించింది.
Latest News