|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 01:56 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' చిత్రం 2027 సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా, జపాన్‌లో 'వారణాసి' గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు ఐమ్యాక్స్ జపాన్ తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా తెలిపింది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' జపాన్‌లో భారీ విజయం సాధించడంతో, 'వారణాసి' విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని మేకర్స్ భావిస్తున్నారు.
Latest News