|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 12:31 PM
తన కెరీర్, కుటుంబం గురించి నటుడు నందు మాట్లాడుతూ, అనవసరమైన అంశాల్లో తన పేరును చేర్చినప్పుడు 12 రోజుల పాటు తీవ్రంగా బాధపడినట్లు తెలిపారు. తన భార్య గీతా మాధురి 'ఇక్కడ ఉండలేం, వేరే దేశానికి వెళ్లి హోటల్లో పని చేసుకుందాం' అని అన్న మాటలు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవని భావోద్వేగానికి గురయ్యారు. నెపోటిజం వల్ల అవకాశాలు వస్తాయని, కానీ ఆదరణ దక్కదని, మంచి కథల ఎంపికలో తప్పులు చేశానని, డబ్బు కోసం నటించానని, అందుకే మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సైక్ సిద్ధార్థ' చేశానని, ఈ చిత్రంతో మంచి గుర్తింపు వస్తుందని నమ్మకం ఉందని అన్నారు.
Latest News