|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 10:43 AM
దర్శకుడు సుకుమార్ 'రంగస్థలం' సినిమాతో రామ్ చరణ్‌లోని నటుడిని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప' సిరీస్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో వింటేజ్ లవ్ స్టోరీ సినిమా తీయబోతున్నారని సమాచారం. సుకుమార్ వింటేజ్ స్టోరీలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన కథపై దృష్టి సారిస్తే విజయం సులభం అవుతుందని, లేదంటే 'పుష్ప 2' విషయంలో ఎదురైన విమర్శల వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Latest News