|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:24 PM
‘ఓజీ’ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో కొత్త చిత్రం ఖరారైంది. సురేందర్ రెడ్డి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి పవన్ కళ్యాణ్‌కు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడనుంది. దీంతో పాటు, పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’, ‘ఓజీ 3’ చిత్రాలతో పాటు దిల్ రాజు, KVN ప్రొడక్షన్స్ బ్యానర్లలో కూడా సినిమాలు చేయనున్నారు.
Latest News