సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:21 PM
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో పాల్గొన్న నటి తనుజ పుట్టస్వామి, తన సహజ నటన, పద్ధతిగల డ్రెస్సింగ్ సెన్స్, స్నేహితులకు అండగా నిలవడం వంటి లక్షణాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ల నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఆమె తన ఆటతీరుతో నిలదొక్కుకుంది. తాజాగా తనుజ రెమ్యునరేషన్ పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ మేరకు తనుజ వారానికి రూ. 2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం 15 వారాలకు రూ. 37,50,000 సంపాదించిందని టాక్.
Latest News