సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:20 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. రజనీ–లోకేష్ కనగరాజ్ ఇమేజ్‌తో భారీ ఓపెనింగ్స్ రావడం దీనికి కారణం. కథ రొటీన్‌గా ఉందన్న అభిప్రాయాలు వచ్చినా, ‘ఏ’ సర్టిఫికెట్ ఒక బ్రాండ్‌లా మారి కలెక్షన్లకు బలమైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్, హింస కారణంగా ‘ఏ’ రేటింగ్ వచ్చింది. ఇటీవల ‘ఏ’ సర్టిఫికేట్‌తో వచ్చిన సినిమాల విజయం కూడా ‘కూలీ’కి కలిసి వచ్చింది.
Latest News